ఈ రైల్వే పోలీసు పని చూస్తారా.?

ఓ రైల్వే పోలీసు ప్రయాణికుడిని దోచుకున్నారు. జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్న వారినుంచి చిల్ల ర కోసం దారుణంగా అవమానకర రీతిలో దోచుకున్నాడు. ఈ బాగోతాన్నంతా బోగీలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో రికార్డు చేసి నెట్ లో పెట్టాడు. ఈ పైన వీడియోను చూస్తే సదరు ఖాకీ చిల్లర చేష్టలు మనకు చిరాకు పుట్టిస్తాయి. దీనిపై సోషల్ మీడియా ద్వారా బయటకు రావడంతో రైల్వేశాఖ విచారణకు ఆదేశించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *