ఈ మహానుభావుడు హిట్ అయ్యాడు..

భలే భలే మొగాడివోయ్ అంటూ సినిమాపై మ్యాజిక్ చేసిన హీరో నాని మొత్తానికి సినిమా జనాలను మెప్పించి విజయవంతమయ్యారు. మతిమరుపు మనిషిగా నాని కనబరిచిన నటన అందరినీ ఆకట్టుకుంది.. ఆ సినిమా హిట్ టాక్ తో నడుస్తున్న సందర్భంగా చిత్రం పోస్టర్ లను విడుదల చేసింది..

bhalu2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.