ఈ బాలుడు చచ్చి చాలా మందికి బతుకునిచ్చాడు..

సిరియాలో అంత్యర్యుద్ధం కారణంగా ఐఎస్ ఐఎస్ ఉగ్రవాద హింసకు భయపడి యూరప్ కు మధ్యధరా సముద్రం గుండా వెళుతున్న పడవలు సముద్రంలో మునిగిపోతూనే ఉన్నాయి..  ఈ క్రమంలోనే..

siria boy dead turky

సిరియాలోని కొబాని పట్టణానికి చెందిన అబ్దుల్లా, భార్య రేహాన్, కుమార్ అయాలాన్ కుర్దీ(3), గాలిప్(5) లు సిరియాలోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దాడుల వల్ల దేశం విడిచి మధ్యదరా సముద్రం గుండా వెళుతుండగా పడవ మునిగిపోయింది.. ఆ ప్రమాదంలో చనిపోయిన 3 ఏళ్ల కుర్దీ మృతదేహం టర్కీ తీరానికి కొట్టుకువచ్చింది..

ఎన్నో ప్రాణాలను తీస్తున్నఈ సిరియా-ఐఎస్ఎస్ వల్ల ఉత్పన్నమవుతున్న ఘాతుకాలకు సజీవ సాక్ష్యం ఈ చిత్రం.. ఈ చిత్రం సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. దీంతో దాతలు శరణార్థుల కోసం ఓ చారిటీకి వారిని క్షేమంగా తరలించేందుకు రూ.4.5 కోట్లు అందజేశారట.. ఈ ఒక్క బాలుడి చావు.. ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.