
ఈ విశ్వం ఎప్పటికీ అంతుచిక్కని రహస్యమే సూర్యుడు కేంద్రంగా ఉన్న మన గేలాక్సీలో భూమి మూడో గ్రహం.. భూమితో ఇంకా చాలా గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. కాగా సూర్యడి కంటే కూడా పెద్దవైన నక్షత్రాలు ఈ విశ్వంలో కోట్లలో ఉన్నాయి. వాటితో పోలిస్లే మన సూర్యడు చాలా చిన్న సైజు వాడు. సూర్యడు,భూమి, ఇతర గ్రహాలు ఒకే సరళ రేఖపై వస్తే ఎలా ఉంటుంది. ఈ విశ్వంలో మనం ఎక్కడున్నాం..? మన సూర్య మండలం లాంటి గేలాక్సీలు ఇంకా విశ్వంలో ఎన్ని ఉన్నాయి. ఆ విశ్వంలో భూ పరిమాణం ఎంతా? లాంటి ఆసక్తికర విషయాలను మనముందుకు తీసుకొస్తుంది ఈ వీడియో.. మీరూ చూసి ఆనందించండి..