మరాఠిలో విడులైన ప్రేమ కథా చిత్రం సైరట్ సంచలనాలు సృష్టిస్తోంది. ఇద్దరు లేలేత యువత మధ్య చిగురించిన కథాంశం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మరాఠీలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందులోని హీరోహరోయిన్లు ఇద్దరు 18 ఏళ్లలోపు వారే.. ఆ చిత్రంలోని పాట ఏకంగా 33 లక్షలు చూసి రికార్డులు సృష్టిస్తోంది.. ఆ పాటను మీరూ చూడండి.. చూసి ఆనందించడం పైన వీడియోలో..