ఈ కూలీ బ్యాలెన్సింగ్ అద్భుతం

ఢాకా : ఓ కూలీ ఇటుకలను చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ వాటిని నెత్తిన పెట్టుకోవడంలో చక్కటి ప్రావీణ్యత చూపాడు. బంగ్లాదేశ్ లోని పద్మానదిలో ఇటుకలను కూలీలు తరలించి వినియోగదారులకు చేరవేస్తారు. అలాగే ఇటుకలను తరలింపులో కూలీలు ఒకదాని వెనుక ఒకటి ఇలా ఆ వ్యక్తి బరువులో సగం బరువున్న ఇటుకలను చక్కగా బ్యాలెన్సె చేస్తూ నెత్తిన పెట్టుకుంటారు. ఆ ఇటుకలను  కింద పడకుండా ఒడ్డుకు చేరుస్తారు.

కాగా ఇలా పనిచేస్తుండగా ఓ విదేశీయుడు దాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టారు. ఆ వీడియో మీకోసం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *