ఈ కాకి మోడీ పిలుపునందుకుంది..

స్వచ్ఛభారత్ నినాదాన్ని ప్రజలు, పాలకులు ఆలకిస్తారో లేదో ఏమో కానీ ఓ కాకి మాత్రం ఆచరించింది. మార్కెట్లో ఓ చోట చెత్త పడిపోతే  దాన్ని ముక్కుతో తీసి మరి డస్ట్ బిన్ లో వేస్తోంది ఈ ఈ కాకి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలుకులు పశుపక్ష్యాదాలకు ఎరుకైందేమో అన్నట్టు ఉంది పరిస్థితి. మీరూ చూడండి పైన వీడియోను..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *