Breaking News

ఈసారి ప్రధాని మోదీయే బతిలాడాడు..

MODI_ALL_PARTY_MEE_2319142f

ప్రధాని నరేంద్ర మోదీయే ఈసారి మెట్టు దిగి అహం వీడారు. పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నిన్న ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం స్పీకర్ మహాజన్ అధ్యక్షతన నిర్వహించారు. దీనికి వెంకయ్య నాయుడు పాల్గొని అఖిలపక్షం నాయకులకు బిల్లుల గురించి వివరించారు.

కాగా ఎన్నడూ అఖిలపక్షానికి రాని ప్రధాని మోదీ ఈసారి హాజరయ్యారు. జీఎస్టీ (వస్తుసేవల బిల్లు)ను ఎలాగైనా ఈసారి పార్లమెంటులో ఆమోదించాలని ఆయన కోరారు. ప్రతిపక్షాలను ఫస్ట్ టైం బిల్లు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

కాగా మద్దతిచ్చే అంశంపై పరిశీలిస్తామని జీఎస్టీకి ఆమోదం తెలుపాతామని కాంగ్రెస్, ఇతర పక్షాలు తెలిపాయి.. విపక్షాలను ప్రధాని వేడుకోవడం.. ఆయనలో వచ్చిన మార్పుకు, దేశంలో బీజేపీ ఓటమితో పరిస్థితి మారిందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *