ఈరోజు ఇంటర్నెట్ బంద్

జమ్మూకాశ్మీర్ లో ఈరోజు ఇంటర్నెట్ సేవలు బంద్ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. బక్రీద్ సందర్భంగా ఆ రాష్ట్రంలో అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఇంటర్నెట్ బంద్ చేశారు. ఎద్దు మాంసం అమ్మకాలు జమ్ము కాశ్మీర్ లో బంద్ చేయడంతో అక్కడ యువత సోషల్ మీడియా ద్వారా విధ్వంసకర వ్యాఖ్యలు, వీడియోలు పెట్టకుండా అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టింది ఆ రాష్ట్ర ప్రభుత్వం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.