ఈరోజు ’అవును-2‘, ‘చిత్రం కాదు నిజమ్’ రిలీజ్

‘అవును-2’, ‘చిత్రమ్ కాదు నిజమ్’ రెండు చిత్రాలు ఈరోజే రిలీజ్ అవుతున్నాయి. రెండు హర్రర్ చిత్రాలు శుక్రవారం రిలీజ్ అవుతుండడంతో థియేటర్లన్నీ సందడిగా మారాయి.  అవును-2తో రవిబాబు మరో సారి భయపెట్టడానికి సిద్ధం అవుతున్నారు. గత చిత్రం అవును కు భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు రవిబాబు తెలిపారు.
Chitram-Kadu-Nijam-Movie-Release-Date-Posters-2
ఇక గుడ్ సినిమా గ్రూప్ నిర్మించిన ‘చిత్రమ్ కాదు నిజమ్’ కూడా హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రమే. ఆరుగురు ఫ్రెండ్స్ మంగుళూరు కు 90 కి.మీల దూరంలో అడవికి వెళ్లినప్పుడు వాళ్లు ఎదుర్కొన్న విచిత్రమైన అనుభవాల సమాహారమే ఈ చిత్రం కథాంశం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *