
రాంగోపాల్ వర్మ.. పెళ్లాం పిల్లలపై ప్రేమ లేదంటాడు.. దేవుడు లేడంటూ నేను నాస్తికుడినని దేవుడిని నమ్మనని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. కానీ ముంబైలో ఓ గణపతి విగ్రహాన్ని మొక్కి మీడియాకు చిక్కాడు..
అంటే వర్మ చెప్పేవన్నీ అబద్దాలన్నమాటే.. చెప్పేది ఒకటి చేసేది ఒకటి.. దేవుడిని తిట్టి దేవుడిని పాప పరిహారం కోసం మొక్కుతున్న ఈ నాస్తికుడి వీర భక్తి ఈ సారి కాలం అయ్యేటట్టే ఉంది.. లేకపోతే వింత మరీ..