Breaking News

ఈనేల గొప్పదనం ప్రపంచానికి చెబుదాం..

kcr1

తెలంగాణ నేలల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెబుతామన్నారు సీఎం కేసీఆర్.. ప్రపంచంలోనే విత్తనభాండాగారంగా తెలంగాణను మారుస్తామని.. అటువంటి అనువైన అత్యుత్తమ నేలలు తెలంగాణలో ఉన్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లా ములుగులో ఏర్పాటు చేయనున్న కొండా లక్ష్మన్ హార్టికల్చర్ యూనివర్సిటీని కేంద్రమంత్రులు రాధామోహన్ సింగ్, దత్తాత్రేయలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆఱ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతామన్నారు. పాలీహౌజ్ లు , సూక్ష్మసాగు ద్వారా రాష్ట్రంలోని రైతులకు అన్ని విధాల లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *