ఈనెల 29న అల్లరి నరేవ్ వివాహం

హైదరాబాద్ : టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. విజయవాడకు చెందిన విరూప అనే అర్కిటెక్టర్ తో నరేశ్ వివాహం చేసుకోబోతున్నాడు. ఈనెల 29 రాత్రి తొమ్మిది గంటలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వివాహ వేడుక జరుగనుంది. ఇప్పటికే నరేశ్ లేఖలు సినీ ప్రముఖులకు పంచారట.. కాగా ఈ వివాహాన్ని పెద్దలు కుదిర్చిందని తెలిసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *