ఈద్ కు వస్తున్న కండల వీరుడి సుల్తాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన కొత్త చిత్రం సుల్తాన్ తో వెండితెరపై వస్తున్నాడు.కొత్త చిత్రం లో వస్తాదు పాత్రలో సల్మాన్ కుస్తీ పట్టు పడుతూ కనిపించాడు. ఈ ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే దాదాపు 12 లక్షలకు పైగా ప్రేక్షకులు చూశారు. కండల వీరుడు వస్తాదుగా చేసిన విన్యాసాలు ఆద్యంతం దుమ్ము రేపాయి.. మీరూ చూడండి పైన సుల్తాన్ ట్రైలర్ ను..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *