ఈటెల ఫిషిరీస్ మీటింగ్ లో Posted by Politicalfactory Date: September 21, 2015 10:18 am in: News, Political News, Regional News Leave a comment 476 Views కరీంనగర్ జిల్లా ఫిషరీస్ కోఆపరేటివ్ జనరల్ బాడీ సమావేశం సమావేశంలో కరీంనగర్ కళాభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.