ఈటెల కారు బోల్తా, తృటిలో తప్పిన ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన వెళ్తున్న కాన్వాయ్ లోని ఆయన కారును టిప్పర్ ఢికొట్టింది. కరీంనగర్ జిల్లా మానుకొండుర్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టిప్పర్ ఢీకొట్టడంతో కారుతో కొద్ది దూరంలో ఎగిరి బోల్తా కొట్టి పడిపోయింది. ఈ ప్రమాదంలో రాజేందర్ చాతికి స్వల్ప గాయాలయ్యాయి.  ఆయన డ్రైవర్, గన్ మెన్, ఇద్దరు పీఏలకు గాయాలయ్యాయి. వీరిని కరీంనగర్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈటెల ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.

TRS Minister Etela Rajender Car Accident at Karimnaga

కాగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటెలకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *