Breaking News

ఈటెలన్న చాలా తొందరగా చేస్తండు..

maxresdefault

హైదరాబాద్ : భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు , మరో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పై ప్రశంసలు కురిపించారు. మిషన్ కాకతీయ2 పనులపై హైదరాబాద్ లోని జేఎన్టీయూహెచ్ లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు.

ఈ సందర్భంగా హరీష్ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక చెరువు తెగిపోతే ఆ ఫైల్ పట్టుకొని ఏఈ, ఎస్ ఈ, సచివాలయంలోని కమిషనర్ వద్దకు, ఆర్థిక శాఖకు వెళ్లి తిరిగి తిరిగి పనులు చేయించుకునేవాడినన్నారు. ఇదంతా పూర్తయి చెరువుకు బిల్లు రావడానికి కనీసం 6 నెలల సమయం పట్టేదన్నారు. కానీ నేడు తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ నుంచి ప్రతిపాదనలు ఇచ్చిన 15 రోజుల్లో బిల్లు మంజూరు చేస్తున్నారు. ఇదంతా ఆ శాఖ చూస్తున్న ఈటల రాజేందర్ అన్నదే ఈ ఘనత అని ఈటలను ఆకాశానికెత్తేశాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *