ఈకామర్స్ లో తక్కువ ధరకు ఫ్లాష్ అమ్మకాలు

హైదరాబాద్ : ఈ కామర్స్ స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్ , అమేజాన్ లు తమ మార్కెట్ ను పెంచుకునేందరుకు ‘ఫ్లాష్ అమ్మకాలకు తెరలేపాయి. ఈ ఫ్లాష్ అమ్మాకాల్లో విలువైన బ్రాండ్ ల స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకు (5000 లోపే) విక్రయిస్తున్నాయి. దీనిద్వారా ఈ కామర్స్ సంస్థలు భారీగా విక్రయాలు జరుపుతున్నాయి. చిన్న పట్టణాలకు కూడా విస్తరించాయి.ఈ అమ్మకాల ద్వారా ఈ  ఏడాది కోటిన్నర స్మార్ట్ ఫోన్లు అమ్మారట..

మైక్రోమాక్స్ కాన్వస్ అయితే ఫ్లాష్ అమ్మకాల్లో స్నాప్ డీల్ రెండు నిమిషాల్లోనే 20 వేల ఫోన్లు అమ్ముడుపోయాయి. లెనెవో ఏ 6000 కూడా ఫ్లాష్ అమ్మకాల్లో తక్కువ ధరు అమ్మకానికి పెట్టింది. దీనిద్వారా మంచి క్వాలిటీ ఫోన్లను వినియోగదారులకు ఈ కామర్స్ తక్కువ ధరకు అందజేస్తున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *