ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ముస్లింలకు దావత్ ఇఫ్తార్

0608-kcr-31

తెలంగాణ ప్రభుత్వం ఇవాళ సాయంత్రం అన్ని జిల్లాల్లోని ముస్లింలకు తెలంగాణ దావత్ ఇఫ్తార్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ లోని నిజాం కళశాలలో ప్రభుత్వం తరఫున విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందు ఏర్పాట్లను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఏసీబీ డీజీ ఏకే ఖాన్ పరిశీలించారు. రాత్రి 7 గంటలకు ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. సుమారు 4 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *