Breaking News

ఇవాళ చంద్రబాబు ఇంటికి కేసీఆర్

chandrababu-naidu_650x400_71445180004

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ కుమార్తె లోకేశ్వరి వివాహానికి హాజరయ్యేందుకు శనివారం హైదరాబాద్ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబును కలువనున్నారు. తాను డిసెంబర్ 23 నుంచి 27 వరకు నిర్వహించ తలపెట్టిన అయుత చండీయాగానికి హాజరుకావాల్సిందిగా కోరనున్నారు.

ఆదివారం సీఎం కేసీఆర్ చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తారని.. ఇందుకు చంద్రబాబు కూడా అంగీకరించారని సమాచారం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *