ఇలా ఫ్లై ఓవర్ కూలింది.. 21 మందిని బలితీసుకుంది..

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో నిన్న వంతెన కూలి 21 మంది మృతిచెందారు. 88మందికి పైగా గాయాలయ్యాయి. నాసిరకం నిర్మాణాలు, జాగ్రత్తలు పాటించకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. రద్దీ ప్రాంతంలో సంఘటన జరగడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా వంతెన కూలిపోయే దృశ్యాలు సీసీ టీవీలో నిక్షిప్తమయ్యాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *