Breaking News

ఇలాంటి సినిమా వస్తుందని అనుకోలేదు..

Pavan-390x205

బాహుబలిపై పవర్ స్టార్ ప్రశంసలు కురిపించారు. భారత సినీ చరిత్రలోనే మరుపురాని చిత్రమని.. రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారని పవన్ కొనియాడారు.

ఒక తెలుగు సినీ చరిత్రలో ఇలాంటి ఒకటి వస్తుందని తాను కలలో ఊహించలేదన్నారు. సినిమాలో రానా అద్భుతంగా నటించాడని.. ఇలాంటి పాత్రలో రానా ఒక్కడే సెట్ అవుతాడని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *