Breaking News

ఇరాన్ అధ్యక్షునికి ఘనoగా వీడ్కోలు

ఇరాన్ అధ్యక్షునికి ఘనoగా వీడ్కోలు

రెండు రోజుల పర్యటన ముగించుకొని ఢిల్లీ బయలుదేరిన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డా. హసన్ రోహనీ (Dr. Hassan Rouhani) కి బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ ఇ.ఎస్.ఎల్. నరసింహన్, కేంద్ర విద్యుత్ మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ ఘనoగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ, జి.ఎ.డి. ముఖ్య కార్యదర్శి శ్రీ అధర్ సిన్హా, రాష్ట్ర డి.జి.పి. శ్రీ యo. మహేందర్ రెడ్డి, ఇంటలిజెన్స్ ఐ.జి. శ్రీ నవీన్ చంద్, ప్రోటోకాల్ డైరెక్టర్ శ్రీ అర్విందర్ సింగ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

hasan rohani 1     hasan rohani 2     hasan rohani 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *