Breaking News

ఇద్దరు చంద్రుల ముద్దుల కలయిక

babu1

అపూర్వ సహోదరుల మళ్లీ కలయిక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కనులవిందు అయ్యింది.. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి విడువడిన తెలంగాణ సోదర భావం, ప్రేమలతో వర్ధిల్లుతోంది.. సీఎం కేసీఆర్ సహృదయంతో తీసుకున్న నిర్ణయాలకు .. చంద్రబాబు తోడ్పాటుతో వీరిద్దరి స్నేహం ఇరు రాష్ట్రాలకు మేలు చేస్తోంది..

ఏపీ సీఎం చంద్రబాబు అయుత చండీయాగానికి హాజరై మళ్లీ ఇద్దరు సీఎంలు ఒక్కటవ్వడంతో మీడియా కళ్లంతా వారిపైనే కేంద్రీకృతమైంది.. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకోవడం.. యజ్ఞంలో ముచ్చట్లను అన్ని కెమెరాలు క్లిక్ మనిపించాయి.. చంద్రబాబు రాక తో అయుత చండీయాగం పరిపూర్ణమవగా.. కేసీఆర్ యాగం సంపూర్ణమైంది..

కాగా అయుత చండీయాగానికి దాదాపు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. అయుత చండీయాగంలో పూర్ణాహుతిలో మంటలు చెలరేగి యాగశాల అంటుకోవడంతో వెనక్కిపోయారు. కాగా యాగం పూర్తయిన తర్వాత యాగశాల అంటుకోవడం శుభసూచికమని పీఠాధిపతులు తెలపడం గమనార్హం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *