Breaking News

ఇద్దరు చంద్రులు మళ్లీ కలిశారు..

kcr-naidu-300x231

ఢిల్లీ : ఢిల్లీ వేదికగా ఇద్దరు చంద్రులు మళ్లీ కలిశారు.. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ లు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె వివాహానికి హాజరయ్యారు. వివాహ వేడుకల్లో ఒకరికొకరు తారసపడగా.. మర్యాదగా పలకరించుకున్నారు. బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

కేసీఆర్, చంద్రబాబు తారసపడగానే మీడియా కళ్లన్నీ వీరిపై కేంద్రీకరించబడ్డాయి.. పక్కనే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నాడు..

అనంతరం కేసీఆర్ సుప్రీం జడ్జీగా బాధ్యతలు చేపట్టిన సీజేఐ ఠాకూర్ ను కలిసి తెలంగాణ కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై చర్చించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *