ఇద్దరు ఆడ లెస్బియన్ ల ప్రేమ ‘ఎఫైర్’

ఇద్దరు ఆడ హోమో సెక్సువల్స్ కథాంశంగా తెరకెక్కుతున్న చిత్రం ఎఫైర్. ఈ మూవీలో ఇద్దరమ్మాయిలే లైంగిక చర్యలు జరుపుకుంటారు. దీని నేపథ్యంగా తెరకెక్కిన చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేతుల మీదుగా ఆడియోను లాంచ్ చేశారు.

Affair Movie Audio launch - (6)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *