ఇదో కొత్త నిరసన

హైదరాబాద్ రోడ్లు నరకానికి నకళ్లుగా మారాయి. ఇక్కడ ఎండ, చలి, ఆఖరుకు వర్షం కూడా ఎక్కువే.. వర్షం ధాటికి రోడ్డు గుంతలు పడి ప్రయాణం నరకంగా మారుతుంది. హైదరాబాద్ లో ఓ ఉద్యమకారుడు ఇలా గుంతలుపడ్డ రోడ్డులో నిలిచిన బురదనీరుతో స్నానం చేస్తూ నిరసన తెలిపాడు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గుంతలను పూడ్చాలని నిరసన తెలుపుతున్నాడు. ఆయన మొర ఇప్పటికైనా ప్రభుత్వం ఆలకించాలి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *