ఇదేనా బై మీ నీతి..?

0885a33d31957d87fc452d2d0118f6b9_L

నరేంద్రమోడీ, అరుణ్ జైట్లీపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మండిపడ్డారు. వారికి ఘాటుగా లేఖ రాశారు. ఇందిరాగాంధీ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించలేదని.. దూరదర్శన్ లో ప్రసారం చేయలేదని నిరసిస్తూ ఆయన కేంద్రానికి లేఖ రాశారు..

సచ్చినోళ్లంతా గొప్పొళ్లని వారిని గౌరవించడం అనాథిగా వస్తోందని.. ప్రభుత్వం మారితే నాయకులు మారతారా అని ఆయన ప్రశ్నించారు. ఇందిర వర్థంతికి తగిన గౌరవం ఇవ్వలేదని దీనిపై పార్లమెంటులో నిలదీస్తామని వీహెచ్ మండిపడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *