Breaking News

ఇదీ.. ఈమె దేశభక్తి

sania

దేశభక్తికి కొలమానాలు లేవు.. అది మన మనసులో ఉంటుంది.. సమాజంలో భాగంగా ఉంటుంది.కానీ మనల్ని పెంచి పెద్దది చేసిన సమాజానికి మార్గనిర్ధేశం చేయాల్సిన వారు దేశం పై నోరు పారేసుకోవడం దారుణం..

ఒక అమీర్ ఖాన్, సానియా మీర్జా లాంటి వారికి అభిమానులకు కొదవలేదు.. కోట్లలో వారిని ప్రేమిస్తున్నారు. ఆరాధిస్తున్నారు. కానీ వారు దేశంలో ఆటతో సినిమాలతో కోట్లకు పడగలెత్తారు. దేశ ప్రజల అభిమానమే వారికి కాసులు కురిపించింది.. మరి దేశంపై పడి ఇంతలా ఎదిగిన వారికి ఇప్పుడు దేశంలో ఉండడానికే భయమేస్తోందట.. ఇంత దుర్మార్గులను ఏమనాలి..? వీరినా మనం ఆరాధించేంది..?

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *