Breaking News

ఇక హార్డ్ వేర్ లోనూ గూగుల్ హ్యాండ్

26-1424936182-govttostartinternetsafetyprogrammewithgoogle

సాఫ్ట్ వేర్ రంగంలో అగ్రగామిగా ఉన్న గూగుల్ ఇక తాజాగా మరో రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఐపీల్ తరహాలో స్వయంగా తమ ఉత్పత్తులకు హార్డ్ వేర్ లను సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది..

ప్రస్తుతం హార్డ్ వేర్ సంస్థలైన క్వాల్ కామ్, మీడియా టెక్ వంటి కంపెనీలోని ప్రాససర్లను ఆండ్రాయిడ్ డివైస్ లలో గూగుల్ అందజేస్తోంది.. అయితే డైరెక్ట్ గా గూగుల్ ఈ హార్డ్ వేర్ లను తయారు చేయాలని ప్రయోగాలు చేస్తోంది. దీనికోసం సాంసంగ్ తో ఒప్పందం కుదుర్చుకోనుందట.. త్వరలోనే గూగుల్ నుంచి హై క్వాలిటీ చిప్ సెట్స్ అందుబాటులోకి వస్తాయని సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *