ఇక సల్మాన్ కబడ్డీ మోకా

ప్రపంచకప్ లో స్టార్ స్పోర్ట్స్ చానల్ లో మోకా.. మోకా యాడ్స్ తో సంచలనం రేపిన సంగతి తెలిసింది. ఇప్పుడు సెమీస్ చేరిన వేళ.. మరో అడుగు పడితే ఫైనల్ . ఇక ముగిసిపోనున్న క్రికెట్ మోకా.. సల్మాన్ తో అదిరిపోయే మౌకా ఇప్పించారు నిర్వాహకులు..  వరల్డ్ కప్ ముగిసిన అనంతరం ప్రారంభమయ్యే కబడ్డీ వరల్డ్ కప్ ఉందంటూ మౌకా మౌకా ముగిసిపోతుంది. ఆ వీడియో మీకోసం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *