ఇక బౌలర్ల వంతు

హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): ధోనీ మెరుపు ఇన్నింగ్స్ (86 బంతుల్లో92 పరుగులు) రహానే హాఫ్ సెంచరీ (51 పరుగులు 63 బంతుల్లో)తో భారత్ 247 పరుగులు చేసినప్పటికీ ఇపుడు భారత్ ను విజయతీరాలకు చేర్చడం బౌలర్లపైనే ఆధారపడి ఉంది. ధావన్ (23), రోహిత్ శర్మ (3), రైనా డకౌట్ల నిరాశపరిచగా, కోహ్లీ (12), అక్షర్ పటేల్ (13), భువనేశ్వర్ కుమార్ (14), హర్బజన్ సింగ్ (22), ఉమేశ్ యాదవ్ (4) పరుగులు చేశారు. ధోనీ(92), మోహిత్ శర్మ (0)తో నాటౌట్ గా నిలిచారు. భారత్ ను బౌలర్లు విజయ తీరాలకు చేర్చుతారా లేదా అనేది మ్యాచ్ అయ్యేదాక వేచి చూడాల్సిందే!!

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *