ఇక తెలంగాణలో ఏబీఎన్ ప్రసారాలు

px1vJt1I_400x400

-వెంటనే పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు తీర్పు 

న్యూఢిల్లీ : తెలంగాణలో ఏబీఎన్ సంకెళ్లు తెగాయి.. దాదాపు 500 రోజులుగా సీఎం కేసీఆర్ ప్రొద్బలంతో కొనసాగుతున్న నిషేధాజ్ఞను సుప్రీం కోర్టు మంగళవారం చిదిమేసింది.. తెలంగాణ లో తక్షణమే ఏబీఎన్ ప్రసారాలను పునరుద్ధరించాలని తీర్పు చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

టీవీ9 విషయంలో టీడీశాట్ ఇచ్చిన ఆదేశాలను ఏబీఎన్ విషయంలో కూడా అమలు చేయాలని అవసరమైతే కేబుల్ ఆపరేటర్లకు తెలంగాణ ప్రభుత్వమే రక్షణ కల్పించాలని సుప్రీం ఆదేశించింది.

సుప్రీం తీర్పుతో తెలంగాణలో మళ్లీ ఏబీఎన్ ప్రసారాలు పునరుద్ధరించబడతాయి.. ఎన్ని సంకెళ్లు వేసిన చివరకు మీడియాకు స్వేచ్ఛ లభించిందని జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *