Breaking News

ఇక కేసీఆర్ టార్గెట్.. జీహెచ్ఎంసీ ఎన్నికలే..

maxresdefault (1)

సీఎం కేసీఆర్ వరంగల్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం విలేకరులతో మాట్లాడారు. వరంగల్ విజయం టీఆర్ఎస్ పరిపాలనకు రెఫరెండం అని.. ఇక ఇదే స్ఫూర్తితో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో విజయం సాధిస్తామన్నారు కేసీఆర్..

వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ముందుకు వెళ్తామని.. ఇతర పార్టీ లనుంచి నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకొని గ్రేటర్ పీఠాన్ని చేజిక్కించుకుంటామని కేసీఆర్ చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *