Breaking News

ఇక అధికారికం.. ఎర్రబెల్లి, కేసీఆర్ దోస్తీ..

maxresdefault (1)

అప్పట్లో సంవత్సరం కింద ఎర్రబెల్లి కేసీఆర్ ను కలవడంతో పార్టీ మారుతారని ఊహాగానాలు వచ్చాయి.. కానీ అప్పుడే వాయిదా పడింది. ఇటీవల మళ్లీ కేసీఆర్ ను కలిసిన ఎర్రబెల్లి పార్టీ మారడాన్ని దాదాపు ఖాయం చేసుకున్నారు. నిన్న కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లోచేరారు. ఈ సందర్భంగా వరంగల్ నేతలతో పాటు ఎర్రబెల్లి కారెక్కారు.. కేసీఆర్ మాట్లాడుతూ ‘‘ ఎర్రబెల్లి చేరిక తెలంగాణలోని రాజకీయ శక్తులన్నీ ఏకం కావడనాకి పురిగొల్పుతోందన్నారు. అందరూ నాయకులు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో కలిసి వచ్చి ఏకమైతే దేశం ముందు గొప్పగా నిలబడడానికి తోడ్పడతామన్నారు.
తెలంగాణ పురోభివృద్ది కోసం కలవాలని.. కలిసి సాగితేనే తెలంగాణ ముందడుగు వేస్తుందని కేసీఆర్ అన్నారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని.. ప్రజలందరూ ఇదే భావిస్తున్నారన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *