ఇక్కడ బాహుబలి.. అక్కడ జూరాసిక్ వరల్డ్

JurassicWorld_trailer

భారత దేశంలో బాహుబలి ఘనవిజయం సాధించి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండగా.. ప్రపంచవ్యాప్తంగా జూన్ 12న రిలీజ్ అయిన జూరాసిక్ వరల్డ్ చిత్రం సక్స్ స్ అయి 9వేల కోట్ల రూపాయలను రాబట్టినట్టు సమాచారం. ఈ సినిమా ఇప్పటివరకు కలెక్షన్లలో జేమ్స్ కామెరాన్ తీసిన అవతార్, టైటానిక్ తర్వాత ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా ప్రఖ్యాతి పొందింది..

జూరాసిక్ వరల్డ్ మూవీ అమెరికాతో పాటు చైనాలో అధిక వసూళ్లు సాధిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *