ఇంతటి మతసామరస్యం వర్ధిల్లాలి..

పక్కనే మసీదు, దేవాలయం.. హిందూ ముస్లింల సమైక్యతకు చిహ్నం ఈ రెండు పవిత్ర స్థలాలు.. ఇండియాలో తరతరాలుగా నెలకొన్న మత సామరస్యానికీ ప్రతీక ఈ చిత్రం.. ఇక్కడి చోటుకు ముస్లిం, హిందువులు ఇద్దరు వస్తున్నారు. కానీ వారి అడుగులు మాత్రం కొందరి దేవాలయంకు, మరికొందరికి మసీదువైపు పడతాయి.. ఉత్తరభారతంలోని ఈ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం లోకి వచ్చింది.. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *