Breaking News

ఇంతకీ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసా?

cinebucket

బాహుబలి సినిమా భారీ హిట్ కొట్టి దేశ విదేశాల్లో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది.. సినిమా పూర్తి గా ఎండ్ కాకుండా వదిలేసి సెంకండ్ పార్ట్ లో చూడమన్న రాజమౌళి ఎత్తుగడకు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది..ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఇప్పుడు ఇదే టాపిక్ నడుస్తోంది..

కేజ్రీవాల్ పై బాహుబలి సెటైర్

కేజ్రీవాల్ పై బాహుబలి సెటైర్

ఢిల్లీకి చెందిన కొందరు జర్నలిస్టులు కేజ్రీవాల్ ను అడిగారట.. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని.. అరే.. బాహుబలి ప్రధాని మోడీని కలిశాడు.. ఈ ప్రశ్న ఆయనను అడగమని విలేకరులకు సరదాగా చెప్పాడట కేజ్రీవాల్.. ఇది వాస్తవమా కదా అనే విషయం పక్కనపెడితే.. ఇలాంటి జోకులు సోషల్ మీడియాలో బాహుబలిపై కోకొల్లలుగా వస్తున్నాయి.. మీరూ కొన్ని చూసి ఎంజాయ్ చేయండి..

mahesh-venkythangubhaliwhy-kattappa-killed-baahubali

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *