ఇండోర్ టూర్..

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగే నగరాలపై సదస్సుకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల, మేయర్ రవీందర్ సింగ్ తో పాటు డిప్యూటీ మేయర్ లు తరలివెళ్లారు. నగరాలు, వాటి అభివృద్ధి గురించి జాతీయ స్థాయిలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడ సమావేశంలో పాల్గొని కరీంనగర అభివృద్ధిపై విశేషాలను పంచుకుంటారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *