‘ఇండియా-పాకిస్తాన్’గా వస్తున్న డా.సలీం

కరీంనగర్ : డాక్టర్ సలీం సినిమాతో హిట్ కొట్టిన విజయ్ అంటోని తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ‘ఇండియా-పాకిస్తాన్’ పేరుతో  రూపొందుతున్న ఈ చిత్రం విజయ్ అంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. నూతన నటి సుష్మా హీరోయిన్ గా నటిస్తోంది. పశుపతి, ఎంఎస్ భాస్కర్ , జగన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యువ దర్శకుడు ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.  చిత్రాన్ని మే 8న విడదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *