ఇండియా టీం కంటే ఇండియా ఏనే బెటర్

సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సీరిస్ భారత్ కోల్పోయింది.. సిరీస్ లో టీం ఇండియా ఘోరంగా విఫలమైంది… దీంతో అభిమానులు నిరాశలో కూరుకుపోయారు.

కాగా దక్షిణాఫ్రికాలో ప్లేఆఫ్ మ్యాచ్లో ఇండియా ఏ చేతిలో ఘోరంగా ఓడింది. మన యువ భారత్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడి సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించారు. అదే మన సీనియర్లు సౌతాఫ్రికా చేతిలో చిత్తుచిత్తుగా ఓడారు.

దీన్ని చూశాక.. మన ఇండియా ఏ టీంనే మళ్లీ సౌతాఫ్రికాతో తలపడేలా జట్టును ప్రకటించాలని.. అప్పుడే కానీ సినియర్లకు బుద్ది రాదని అంటున్నారు అభిమానులు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *