ఇండియా అంతటా ‘బాహుబలి’ బ్లాక్ బాస్టర్ టాక్

Prabhas-Exclusive-Photo-@-Shooting-Location

బాహుబలి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. చూసిన వాళ్లందరూ మతిపోయిందంటూ ట్వీట్ చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్  ఈ సినిమా చూసి భారత చలన చిత్ర పరిశ్రమలోనే బాహుబలి ఆణిముత్యం అంటూ కొనియాడారు. రాజమౌళి ఊహాలకు ప్రాణం పోశాడని కీర్తించాడు.

బాహుబలి నిన్న రాత్రి ప్రీమియర్ షో, ఈవాళ ఉదయం 5 గంటలకు మొదటి షోను కొందరు ప్రత్యేక వ్యక్తుల కోసం దేశమంతటా వేశారు. వారందరూ సెలబ్రేటీలు.. చూసినవాళ్లందరు మతులు పోగేట్టేలా సినిమా ఉందంటూ ట్వీట్ చేశారు.ఇంత మంచి సినిమా తీసిన రాజమౌళి, బాహుబలి టీంపై ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *