ఇండియాస్ డాటర్ నిషేధం సబబే..

న్యూఢిల్లీ : నిర్భయ ఘటనపై సీఎన్ఎన్ ఐబీఎన్ చానల్ దర్శకురాలు బ్రిటన్ వాసి లెస్లీ ఉడ్విన్ రూపొందించిన ఇండియా డాటర్ డాక్యుమెంటరీ పై నిషేధం సబబేనని స్పష్టం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఆ డాక్యుమెంటరీని ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే..

అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా టైమ్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ డాక్యుమెంటరీతో పాటు మైనారిటీల సమస్యలు, వారిని భయపట్టేలా కొందరు బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. కులం , మతం ప్రాతిపదికన మైనారిటీల పట్ల వివక్షను సహించబోమని స్పష్టం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *