
కేటీఆర్ సరిగ్గా తెలంగాణ ఏర్పడిన ఆర్నేళ్లకు ఐటీ ఇంక్యూబిటర్ కు శంకుస్తాపన చేశాడు. సంవత్సరం న్నరలోనే మంత్రి కేటీఆర్ అనుకున్నది చేసి చూపించాడు. ఇండియాలోనే ఐటీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కళలు ఆవిష్కరించేందుకు వీలుగా ‘ పేద్ద ఇంక్యూబిటర్ ను పూర్తిస్థాయిలో నిర్మించి చూపించారు.
మొత్త బిల్డింగ్ లోపల అత్యాధునిక ప్రపంచ స్థాయి వసతులున్నాయి. చూస్తేనే దిమ్మదిరిగే ఎక్విప్ మెంట్ పొందుపరిచారు.
మీరూ చూడండి ‘ఇండియలోనే పెద్ద ఇంక్యూబిటర్ మన తెలంగాణ ఇంక్యుబిటర్.. పైన వీడియోలో..