Breaking News

ఇండియాకు కీలక పరీక్ష

india astralia one day

– ఆస్ట్రేలియా చేతిలో ఓడితే ఇంటికే..
-క్రికెట్ లో నేడు ఇండియా , ఆస్ట్రేలియా వన్డే
సిడ్నీ, ప్రతినిధి :  ఓడితే ఇంటికే.. ఇండియా క్రికెట్ లో ఈరోజు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోంటోంది. మామూలుగా గెలిచినా సరిపోదు.. భారీ తేడాతో.. అది కూడా బోనస్ పాయింట్ తో గెలవాలి. నెట్ రన్ రేట్ కూడా భారీగా పెంచుకోవాలి. పరుగుల పరంగా అయితే వందైనా తేడా ఉండాలి. ఓవర్ల పరంగా అయితే ఓ పది ఓవర్లయినా మిగల్చాలి.

సోమవారం జరిగే ఆస్ట్రేలియాతో మ్చాచ్ లో నిలిచే ముక్కోణపు సిరీస్ ఫైనల్ చేరడానికి టీమ్ ఇండియా ముందు నిలిచే సవాల్ ఇది. రెండు నెలలుగా ఆస్ట్రేలియా గడ్డపై ఆడుతున్నా ఇండియా ఇంకా తొలి విజయం రుచి చూడలేదు. సోమవారమైన దశ మారుతుందో లేదో చూడాలి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *