‘ఇంటెక్స్ అక్వా సూపర్’ విడుదల

హైదరాబాద్ : ఇంటెక్స్ సంస్థ కొత్తగా మార్కెట్లోకి సరికొత్త ఫోన్ ను విడుదల చేసింది. స్మార్ట్ 5 ఇంచుల అక్వాసూపర్ ఫోన్ హెచ్.డీ డిస్ ప్లే, 3జీబీ ర్యామ్, 1 జీహెచ్.జడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, అండ్రాయిడ్ లాలీపాప్ 5.1, 2150 ఎంఏహెచ్ బ్యాటరీ, 6 గంటల టాక్ టైం, 8 ఎంపీ రియర్ కెమెరా 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేట్ పీచర్లు ఉన్నాయి.
ధర రూ.10390

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *