ఇంటికో ఇటుక ఇవ్వండి.. ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తా..

chandrababu

రాష్ట్ర విభజన విషయంలో ఏపీకి అన్యాయం జరిగింది. అప్పటి కాంగ్రెస్ కక్షకట్టి ఏపీకి అన్యాయం చేసింది. ఫరవాలేదు.. ఏపీలోని ప్రజలందరూ ఇంటికో ఇటుక ఇవ్వండి.. ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. విశాఖ పట్నంలోని ఆర్కేబీచ్ లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు..

మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలని.. పరిశ్రమల కోసం రైతులందరూ ఉదారంగా భూములివ్వాలన్నారు. మెరుగైన పారిశ్రామిక విధానంతో మేకిన్ ఇండియాలో ఏపీకి పరిశ్రమలు వెల్లువెత్తేలా తాను ప్రణాళికలు చేస్తున్నట్టు చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *