ఇంటర్ సెకండియర్ లో 61.41శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్ : ఇంటర్ సెంకడియర్ ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సోమవారం విడుదలయ్యాయి. ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ సెకండియర్ లో 61.41 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. బాలికలు , బాలుర కంటే పైచేయిగా నిలిచారు. ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా మొదటిస్థానంలో నిలిచారు. బాలురు 59శాతం, బాలికలు 66.86 శాతం ఉత్తీర్ణత సాధించారు.

కాగా ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు గడువు మే 6 లోపు కట్టాలని మంత్రి , అధికారులు సూచించారు.

ఫలితాలను www.examsresults.tc.nic.in, www.results.cgg.gov.in, www.manabadi.com, www.exametc.com, లో చూడచ్చు..

అలాగే 1100 నెంబర్ కు ఫోన్ చేయడం ద్వారా 18004251110 టోల్ ఫ్రీకి డయల్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *