ఇంటర్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ : ఇంటర్ ప్రథమ సంవత్సర షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు బుధవారం ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు మే 1న తుది గడువును నిర్ణయించింది. మే 25 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *