ఇంటర్ ఫలితాల్లో SVJC విజయదుంధుబి

కరీంనగర్ : కరీంనగర్ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీ(SVJC) ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో దుమ్మురేపింది. ఎంపీసీలో ఎస్సీజేసీ విద్యార్థులు సాయికుమార్ 464 మార్కులు, బైపీసీలో రజనీ 430 మార్కులు, సీను ఎంఈసీలో 475 మార్కులు సాధించి కాలేజీ టాపర్ లుగా నిలిచారు. కళాశాల అడ్మిషన్లు ప్రారంభమయ్యాయాని సంప్రదించాల్సిన వారు కరీంనగర్ తీగలగుట్టపల్లి, వావిలిలాపల్లి క్యాంపస్ లో చేరాలని సూచించారు. ఫోన్ 0878 2222449.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *